నేడే KGF Chapter 2 Trailer రిలీజ్​

KGF Chapter 2 Trailer : సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా KGF 2. కన్నడ యాక్టర్​ యశ్‌ నటించిన KGF 1 సూపర్ డూపర్ హిట్​ సాధించింది. అప్పటి నుంచి KGF 2 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. KGF 2 సినిమా ట్రైలర్​ను ఇవాళ విడుదల చేయనున్నారు. కేజీయఫ్‌ 2 తెలుగు ట్రైలర్‌ను రామ్‌ చరణ్‌ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. సాయంత్రం 6.40కు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. తమిళ ట్రైలర్‌ను హీరో సూర్య విడుదల చేస్తారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published.